TTD: తిరుమల వెళ్లే వారికి అలర్ట్.. బ్రేక్ దర్శనాలు రద్దు

2 weeks ago 4
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 7న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని టీటీడీ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో జనవరి ఏడో తేదీన తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. జనవరి ఆరో తేదీన సిఫార్సు లేఖలను కూడా స్వీకరించమని ఓ ప్రకటనలో తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించుకోవాలని సూచించింది. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమంలో భాగంగా ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకూ శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేస్తారు.
Read Entire Article