TTD: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆర్జిత సేవలు రద్దు

1 week ago 3
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. జనవరి 15వ రోజు తిరుమల శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేశారు. జనవరి 15న తిరుమలలో పార్వేట ఉత్సవం, గోదాపరిణయోత్సవం, ప్రణయ కలహోత్సవాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. బుధవారం రోజు కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసినట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరింది.
Read Entire Article