TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమలలో బ్రేక్ దర్శనాలు రద్దు.. ఎప్పుడంటే?

4 weeks ago 4
Tirumala Tirupati Devasthanams cancels Tirumala VIP break darshan: శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. జనవరి ఏడో తేదీన తిరుమలలో బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాల సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి ఏడో తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జనవరి ఏడున బ్రేక్ దర్శనం రద్దు చేసినట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే ఆరో తేదీన వీఐపీ సిఫార్సు లేఖను స్వీకరించమని స్పష్టం చేసింది. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం పూర్తైన తర్వాత సర్వదర్శనం భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు.
Read Entire Article