Tuni Minor Girl Incident: సోషల్ మీడియాలో ఒకలా, మీడియా ముందు మరోలా.. నారాయణరావు కుమారుడి రియాక్షన్ వైరల్

1 year ago 21
Tuni Girl Case Narayana Rao Son Suresh FB Post: తుని అత్యాచారయత్నం కేసు నిందితుడు నారాయణరావు ఆత్మహత్య కలకలం రేపుతోంది. వాష్‌రూమ్ కోసం కారు ఆపి చెరువులో దూకినట్లు పోలీసులు చెబుతుండగా, కుమారుడు సురేష్ మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తండ్రి మరణంపై అనుమానాలున్నాయని, కావాలనే చేశారని ఆరోపిస్తూ కుటుంబసభ్యులతో కలిసి ఆందోళనకు దిగారు. సీసీ కెమెరా ఫుటేజ్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అయితే అంతకముందు సురేష్ పెట్టిన పోస్ట్ ఎఫ్‌బీ వైరల్ అవుతోంది.
Read Entire Article