పప్పు దినుసులు అద్భుతమైన ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ సోర్స్‌గా భావిస్తారు. ఒక కప్పు వండిన పప్పు సుమారు 18 గ్రాముల ప్రొటీన్‌ను అందిస్తుంది. ఈ క్రమంలో పప్పుతో తయారు చేసే భారతీయ వంటకం దాల్ చావల్ గురించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. USAలో జరిగిన ప్రపంచ ఆహారం, పోషకాహార సదస్సులో బెస్ట్ హెల్తీ ఫుడ్‌గా 'దాల్ చావల్' నిలిచిందని ఆ వీడియో సారాంశం. ఆ నేపథ్యంలో ఆ వైరల్ వీడియోలో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం.