VD12: విజయ్ దేవరకొండ 'VD12' రిలీజ్ డేట్ లాక్.. విడుదల ఎప్పుడంటే?
2 days ago
1
లైగర్ రిజల్ట్ విజయ్ దేవరకొండకు మాములుగా దెబ్బ కొట్టలేదు. పాన్ ఇండియా రేంజ్‌లో హిట్టు కొట్టాలనుకున్న కల.. కలలానే మిగిలిపోయింది. ఆ తర్వాత రిలీజైన ఖుషీ యావరేజ్ హిట్టు కొట్టగా.. ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్‌గా నిలిచింది.