Veerai chowdary murder: శరీరంపై 53 కత్తిపోట్లు.. ఇంత ఘోరమా? చంద్రబాబు ఎమోషనల్

3 hours ago 1
Chandrababu pays tribute to TDP leader Veeraiah chowdary: తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి దారుణ హత్యపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా అమ్మనబ్రోలులోని వీరయ్య భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను చంద్రబాబు ఓదార్చారు. ఈ దుర్ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశామని, నిందితులను వదిలిపెట్టేది లేదని సీఎం హెచ్చరించారు. ఇది రాక్షస చర్య అని, నేర రాజకీయాలను సహించేది లేదన్న చంద్రబాబు.. హత్యకు సంబంధించిన సమాచారం తెలిస్తే టోల్‌ఫ్రీ నంబర్‌కు తెలియజేయాలని కోరారు.
Read Entire Article