Venkatesh Singing: ఏడేళ్ల తర్వాత మళ్లీ పాట పాడనున్న వెంకటేష్.. సంక్రాంతికి వస్తున్నాంలో స్పెషల్ సాంగ్.. వీడియో రిలీజ్

4 weeks ago 4
Venkatesh Singing Song For Sankranthiki Vasthunnam: విక్టరీ వెంకటేష్ మరోసారి తన గాత్రం వినిపించనున్నాడు. 2017లో వచ్చిన గురు మూవీలో వెంకటేష్ తన గొంతుతో పాట పాడి అలరించాడు. ఇప్పుడు ఏడేళ్లకు మరోసారి సంక్రాంతికి వస్తున్నాంలో స్పెషల్ సాంగ్ పాడి సింగర్‌గా అలరించనున్నాడు.
Read Entire Article