Venkatesh Guest To Zee Telugu Sankranthi Event: బుల్లితెర ప్రేక్షకులను స్వయంగా కలిసి సందడి చేసేందుకు హీరో విక్టరీ వెంకటేష్ జీ తెలుగు సంక్రాంతి స్పెషల్ ఈవెంట్‌కు అతిథిగా రానున్నాడు. వెంకటేష్‌తోపాటు హీరోయిన్స్ మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా పాల్గొననున్నారు.