Vidudala 2 Theatrical Rights Telugu: తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా విడుదల. ఈ మూవీకి సీక్వెల్‌గా విడుదల 2 కూడా వస్తోంది. అయితే, విడుదల పార్ట్ 2 తెలుగు థియేట్రికల్ రైట్స్ ఫ్యాన్సీ రేట్‌కు అమ్ముడుపోయాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..