Vinod Kumar Vijayan: చిన్న వయులోనే మలయాళంలో ఎంట్రీ ఇచ్చాను.. ఫహాద్ ఫాజిల్‌ను నేనే పరిచయం చేశాను.. డైరెక్టర్ కామెంట్స్

2 months ago 2
Director Vinod Kumar Vijayan About Fahadh Faasil Debut: పుష్ప ది రైజ్, పుష్ప 2 ది రూల్ సినిమాల్లో విలన్‌గా ఆకట్టుకున్న మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్‌ను తానే ఇండస్ట్రీకి పరిచయం చేశానని తెలిపారు దర్శకనిర్మాత వినోద్ కుమార్ విజయన్. సాయిరామ్ శంకర్ ఒక పథకం ప్రకారం ప్రమోషన్స్‌లో డైరెక్టర్ చెప్పుకొచ్చారు.
Read Entire Article