Visakhapatnam: మత్తుమందు ఇచ్చి.. భార్యకు నిప్పంటించిన భర్త.. ఆమెను ఆ దేవుడే కాపాడాడు!

1 month ago 4
మద్యానికి బానిసైన ఓ వ్యక్తి.. అప్పులు పాలయ్యాడు. దీంతో భార్య వద్ద ఉన్న బంగారు నగలన్నీ తాకట్టు పెట్టేశాడు. ఈ విషయమై తరుచూ దంపతుల మధ్య ఘర్షణ జరుగుతోంది. ఎలాగైనా కుమార్తె మొదటి పుట్టిన రోజు నాటికి ఆ నగలు విడిపించాలని భార్య అల్టిమేటం ఇచ్చింది. దీంతో ఆమెను ఏకంగా పైలోకానికి పంపిస్తే తనకు ఎటువంటి సమస్య ఉండదని దుర్మార్గంగా ఆలోచించాడు. దీంతో భార్యకు మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్‌ ఇచ్చి.. ఆమె ఒంటికి నిప్పంటించి హత్యచేయడానికి ప్లాన్ చేశాడు.
Read Entire Article