Vizag CII Summit: ఏపీకి భారీగా పెట్టుబడులు.. ఇప్పటి వరకూ ఎన్ని లక్షల కోట్లంటే.. లక్షల్లో ఉద్యోగాలు.!

3 months ago 6
విశాఖపట్నం వేదికగా జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఏపీకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. శుక్రవారం రోజు 40 సంస్థలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రూ.3.5 లక్షల కోట్ల పెట్టుబడుల కోసం ఏపీ ప్రభుత్వం ఈ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. గురువారం రోజున 35 సంస్థలతో రూ.3,65,304 కోట్ల పెట్టుబడు కోసం ఒప్పందాలు చేసుకుంది. మొత్తంగా ఈ రెండు రోజుల్లోనే రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులే ధ్యేయంగా 75 సంస్థలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది.
Read Entire Article