Vizag steel plant: కేంద్రం కీలక నిర్ణయం.. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు వేల కోట్లు!

4 months ago 8
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం నిధులు కేటాయించనుంది. ముడిసరుకు కొరత కారణంగా ఉత్పత్తిని తగ్గించిన నేపథ్యంలో.. మరో బ్లాస్ట్ ఫర్నేసు నుంచి ఉత్పత్తి ప్రారంభించేందుకు రూ.2500 కోట్లు కేటాయించనుంది. ఈ విషయాన్ని కేంద్ర ఉక్కుమంత్రిత్వశాఖ శుక్రవారం ప్రకటించింది. నవంబర్ నాటికి రెండు బ్లాస్టు ఫర్నేసుల నుంచి ఉత్పత్తిని ప్రారంభించాలని స్పష్టం చేసింది. మరోవైపు గురువారమే కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంటుకు రూ.500 కోట్లు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
Read Entire Article