Vizag: నూతన సంవత్సరం వేడుకల్లో ఈ తప్పులు చేయొద్దు.. పోలీసుల మార్గదర్శకాలు

3 weeks ago 4
కొత్త ఏడాది సమీపిస్తోంది. యువత మొత్తం పార్టీలకు సిద్ధమవుతోంది. ఇలాంటి సంబరాల సమయంలో విషాద ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే న్యూ ఇయర్ పార్టీలకు సంబంధించి పబ్బులు, క్లబ్బులతో పాటు.. పౌరులకు కీలక సూచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నం పోలీసులు ప్రజలు, పబ్బులు, క్లబ్బులు, నూతన సంవత్సరం వేడుకలు నిర్వహించే కార్యక్రమ నిర్వాహకులకు మార్గదర్శకాలు జారీ చేశారు. వీటిని కచ్చితంగా అనుసరించాలని.. లేకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read Entire Article