Vizianagaram Raghu College Student Beat Lecturer: విజయనగరంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో దారుణం చోటుచేసుకుంది. ఓ విద్యార్థిని, లెక్చరర్‌ను కాలేజీ ఆవరణలో తోటి విద్యార్థులు చూస్తుండగా బూతులు తిడుతూ చెప్పుతో కొట్టింది. ఫోన్ తీసుకున్నందుకు ఆగ్రహించిన విద్యార్థిని, లెక్చరర్‌తో వాగ్వాదానికి దిగింది. అనంతరం, చెప్పుతో దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, విద్యార్థిని ప్రవర్తనపై నెటిజన్లు మండిపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.