Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. ఈ ప్రాంతాలలో భారీ వానలు.. జాగ్రత్త!

1 year ago 27
Andhra Pradesh Rains on Saturday: శనివారం ఏపీలో కొన్నిచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. బుధవారం నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. శనివారం కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
Read Entire Article