Women Benefits: మహిళలకు భారీ శుభవార్త.. నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకే డబ్బులు జమ..

1 year ago 34
మహిళలకు భారీ ఊరటనిచ్చే అంశం. అది కూడా కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశం. అది ఏంటని అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం. మహిళలకు అందాల్సిన పథకాల విషయంలో మధ్యవర్తులు ఎవరూ లేకుండా.. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతే కాదు వారికి అందాల్సిన డబ్బులను నేరుగా వారి ఖాతాల్లోకే జమ చేయనున్నారు. దీని కోసం వారి వివరాలను నిక్షిప్తం చేసేందుకు ఓ యాప్ ను తీసుకొచ్చింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Read Entire Article