WPL Auction: ఆంధ్రా ప్లేయర్‌‌కు డిమాండ్.. వేలంలో కళ్లు చెదిరే మొత్తం ఆఫర్ చేసిన ఢిల్లీ

1 month ago 4
మహిళల ప్రీమియర్ లీగ్ 2025 కోసం నిర్వహించిన మినీ వేలం ముగిసింది. బెంగళూరు వేదికగా డబ్ల్యూపీఎల్ మినీ వేలం నిర్వహించారు. వేలంలో భారత ప్లేయర్ సిమ్రాన్ షేక్ అత్యధిక ధర పలికింది. గుజరాత్ జట్టు సిమ్రాన్ షేక్‌ను రూ.1.90 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. అలాగే వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డియాండ్రాను కోటీ 70 లక్షలకు సొంతం చేసుకుంది. ఇక తమిళనాడుకు చెందిన 16 ఏళ్ల వికెట్ కీపర్ కమిలిని కూడా భారీ ధర పలికింది. ముంబై ఇండియన్స్ ఆమెను రూ.1.60 కోట్లకు కొనుగోలు చేసింది. ఆంధ్రా ప్లేయర్ నల్లపురెడ్డి శ్రీ చరణిని ఢిల్లీ కేపిటల్స్ రూ.55 లక్షలకు దక్కించుకుంది.
Read Entire Article