Ys Jagan కు షాక్.. విజయమ్మ, షర్మిలకు ఊరట.. చెన్నై అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ కీలక ఆదేశాలు

9 months ago 21
Ys Jagan Saraswati Power Shares Halt: మాజీ సీఎం జగన్‌కు చెన్నై NCLAT నుండి తాత్కాలిక ఉపశమనం. క్లాసిక్ రియాల్టీ వాటాల బదిలీపై యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశాలు. జగన్, భారతిరెడ్డిల పేర్లను రిజిస్టర్‌లో పునరుద్ధరించాలన్న NCLT తీర్పు అమలుపై స్టే. వాటాల బదిలీపై ఇరుపక్షాలు ఎలాంటి చర్యలు చేపట్టరాదని ధర్మాసనం స్పష్టం చేసింది. కేసు విచారణ నెల చివరి వారానికి వాయిదా పడింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article