YSR ప్రజల గుండెల్లో నిలిచిన జనహృదయనేత: తెలంగాణ మంత్రి ఘన నివాళి

1 year ago 25
దివంగత మహానేత, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్సాఆర్ 76వ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు ఘన నివాళులర్పించారు. ప్రజలకు వైఎస్సార్ అందించిన విశేష సేవలను గుర్తు చేసుకున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన గురువు, జనహృదయనేత వైఎస్సార్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు. ఆయన చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోతారని అన్నారు.
Read Entire Article