YSRCP: ఐపీఎల్ ఎఫెక్ట్.. క్రికెట్, పాలిటిక్స్ మిక్స్‌ చేసి నేతలకు జగన్ క్లాస్..!

10 months ago 21
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. ఎక్కడ చూసినా ఐపీఎల్ గురించే చర్చ. చిన్నా,పెద్దా వయసుతో సంబంధం లేకుండా క్రికెట్ అంటే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ పార్టీ మీటింగ్‌లోనూ క్రికెట్ గురించి ప్రస్తావన వచ్చింది. వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షులతో సమావేశమయ్యారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఈ సందర్భంగా క్రికెట్, పాలిటిక్స్ మిక్స్ చేసి.. పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం చేశారు. అందరూ ధోనీలాగా మారాలంటూ పిలుపునిచ్చారు.
Read Entire Article