YSRCP: కర్నూలు బస్సు ప్రమాదంపై దుష్ప్రచారం.. యాంకర్ శ్యామల సహా పలువురిపై కేసు..

4 months ago 7
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామలపై కర్నూలు పోలీసులు కేసు నమోదు చేశారు. కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఓ వ్యక్తి నుంచి కర్నూలు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు ఆధారంగా శ్యామలతో పాటుగా 27 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బస్సు ప్రమాదానికి కారణమైన బైకర్ శివశంకర్ బెల్టు షాపులో మద్యం కొనుగోలు చేశారంటూ యాంకర్ శ్యామల ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే దుష్ప్రచారం చేస్తున్నారంటూ వీరిపై కేసు నమోదైంది.
Read Entire Article