YSRCP: కుప్పం, గుంటూరు సహా నాలుగు చోట్ల వైసీపీకి షాక్‌.. ఉన్నవి కూడా చేజారిపాయే

1 year ago 26
Guntur Mayor Kovelamudi Ravindra: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల ఓటమి తర్వాత పార్టీ నుంచి కీలక నేతలు వెళ్లిపోతున్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల్లోనూ పట్టు కోల్పోతోంది.. తాజాగా గుంటూరు, విశాఖపట్నం మేయర్ పదవులతో పాటు కుప్పం, తుని మున్సిపాలిటీ ఛైర్మన్ పదవులు కూడా కోల్పోయింది. అక్కడ కూటమి అభ్యర్థులకు పదవులు దక్కాయి. దీంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. అసలేం జరుగుతోంది? పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది!
Read Entire Article