YSRCP: వైఎస్ జగన్ కీలక నిర్ణయం.. చంద్రబాబు పేరుతో కార్యక్రమం.. క్యూఆర్ కోడ్, బటన్లు కూడా..

11 months ago 27
టీడీపీ కూటమి పాలనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధమైంది. చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలను విస్మరించారని వైఎస్ జగన్ విమర్శించారు. ఈ క్రమంలోనే 'రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో' పేరుతో 5 వారాల కార్యక్రమానికి పిలుపునిచ్చారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ప్రజల్లోకి వెళ్లాలని వైసీపీ నిర్ణయించింది. క్యూఆర్ కోడ్ ద్వారా మ్యానిఫెస్టోను ప్రజలకు తెలియజేయనున్నారు. ఐదు వారాల పాటు వివిధ దశల్లో ఈ కార్యక్రమం చేపట్టాలని వైసీపీ విస్తృత స్థాయిసమావేశంలో జగన్ పిలుపునిచ్చారు.
Read Entire Article