అంగన్‌వాడీ పిల్లలకు గుడ్‌న్యూస్.. ఇక నుంచి తినేందుకు అవి కూడా ఇస్తారు

3 months ago 10
పోషకాహార లోపాలను తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లో విప్లవాత్మక మార్పులు చేపట్టింది. 2047 నాటికి శిశువుల్లో పోషకాహార లోపాలను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో.. పిల్లలకు బెల్లంతో తయారు చేసిన పల్లీ చిక్కీలను అందించాలని నిర్ణయించారు. ఇది రక్తహీనత, ఎదుగుదల లోపాలను నివారించడంతో పాటు హాజరు శాతాన్ని పెంచుతుందని అధికారులు భావిస్తున్నారు.
Read Entire Article