అండమాన్‌లో ఎగిరిగిన తెలుగుదేశం జెండా.. ఆ ఎన్నికల్లో టీడీపీ విజయం..!

10 months ago 20
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, తాజాగా అండమాన్ నికోబార్ దీవుల్లో సత్తా చాటింది. పోర్ట్‌బ్లెయిర్ మున్సిపల్ కౌన్సిల్ ఛైర్‌పర్సన్ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో టీడీపీ అభ్యర్థి షాహుల్ హమీద్ విజయం సాధించారు. తెలుగు ప్రజలు అధికంగా ఉండటంతో ఈ ఎన్నికకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ గెలుపు తెలుగు రాష్ట్రాల వెలుపల టీడీపీ ఉనికిని చాటిందని చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ విజయం భవిష్యత్తులో టీడీపీ-బీజేపీ కూటమికి మరింత బలాన్ని చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Entire Article