అందుబాటులో లేకుండా పోయిన వైసీపీ ఫేస్ బుక్ పేజీ..

4 hours ago 2
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు, ప్రతిపక్షాల గొంతులను అణిచివేస్తోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ఫేస్‌బుక్ పేజీ భారతదేశంలో అందుబాటులో లేకుండా పోవటంపై ఆయన స్పందించారు. ఈ ఏడాది ప్రారంభంలో వైసీపీ ఇన్ స్టాగ్రామ్ హ్యాండిళ్లను తొలగించారని.. ఇప్పుడు ఫేస్ బుక్ పేజీని నిలిపివేశారని జగన్ ఆరోపించారు. వెంటనే వైసీపీ ఫేస్ బుక్ పేజీని పునరుద్ధరించాలని జగన్ డిమాండ్ చేశారు.
Read Entire Article