అందుబాటులోకి గోల్డ్‌లోన్‌ ATM.. వరంగల్‌లో ఏర్పాటు, ఎలా పని చేస్తుందంటే..?

1 year ago 52
ఇప్పటి వరకు డబ్బులు వచ్చే ఏటీఎం చూసి ఉంటారు. ఇటీవల కాలంలో బంగారం కొనుగోలు చేసే ఏటీఎంలు కూడా వచ్చాయి. తాజాగా.. గోల్డ్‌లోన్ ఇచ్చే ఏటీఎం కూడా అందుబాటులోకి వచ్చింది. వరంగలో నగరంలో సెంట్రల్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఈ గోల్డ్‌లోన్ ఏటీఎంను ఏర్పాటు చేసింది. దీని ద్వారా చాలా ఈజీగా నిమిషాల వ్యవధిలోనే లోన్ తీసుకోవచ్చు.
Read Entire Article