చెరువులు, కుంటల సమీపంలో నిర్మించిన ప్రాజెక్టులపై హైడ్రా ఫోకస్ పెట్టింది. ఆయా నిర్మాణాల్లో చెరువు భూమి కలిసిపోయిందా, లేదా? అనే విషయమై హైడ్రా అధికారులు విచారణ ప్రారంభారు. ముఖ్యంగా లేక్ వ్యూ పేరుతో చేపట్టిన భారీ ప్రాజెక్టుల నిర్మాణాలను విచారించి అక్రమ నిర్మాణాలని తేలితే కూల్చేవేసేందుకు సిద్ధమవుతున్నారు.