అక్కను చూడ్డానికి వెళ్లి.. బావ ఇంట్లో ఇదేం పాడు పని.. సిగ్గుండక్కర్లే!

9 hours ago 3
ప్రస్తుత సమాజంలో పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి ఏర్పడుతోంది. దీనిని రుజువు చేసే ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. విజయనగరంలోని అంబటిసత్రం ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అక్కను చూడటానికి అని ఆమె ఇంటికి వెళ్లిన ఓ మహిళ.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బీరువాలోని బంగారం కాజేసింది. సుమారు 11 తులాల బంగారం తీసుకుని అక్కడి నుంచి ఉడాయించింది. చివరకు పోలీసులకు పట్టుబడి కటకటాలపాలైంది.
Read Entire Article