అక్కినేని నాగార్జున అసలు పేరు ఇది కాదా?.. 65 ఏళ్ల తర్వాత బయటపడ్డ సంచలనం నిజం!
1 week ago
2
అక్కినేని నాగేశ్వరరావు తర్వాత.. ఆయన లెగసీని చెక్కు చెదరకుండా నిలబెట్టాడు కింగ్ నాగార్జున. అసలు ఈ మధ్య నాగ్ మామ క్రేజ్ తగ్గింది కానీ.. ఒక పదిహేను, ఇరవై ఏండ్ల కింద నాగార్జున ఒక సంచలనం. నాగ్ మామ సినిమా రిలీజవుతుందంటే ఒక యూఫోరియా ఉండేది.