అక్టోబరులో స్థానిక సంస్థల ఎన్నికలు?.. లేకపోతే ఏపీకి రూ.28 వేల కోట్లు లాస్!

1 hour ago 1
Andhra Pradesh Local Body Elections Link WIth 16th FC Central Grants: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు కచ్చితంగా అక్టోబర్ నెలలో నిర్వహించాల్సిందేనా?. ఒకవేళ ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి రావాల్సిన 16వ ఆర్థిక సంఘం నిధులు రూ.28వేల కోట్లు ఆగిపోతాయా?. ఏపీ కేబినెట్‌లో ఈ అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అక్టోబర్‌లో ఎన్నికల నిర్వహించకపోతే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోతాయని చంద్రబాబు మంత్రులతో చెప్పినట్లు సమాచారం.
Read Entire Article