అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ నజర్... ఇకపై అలాంటి బిల్డింగ్‌లు సీజ్

8 months ago 16
GHMC On Illegal Buildings: హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీ కొరడా ఝుళిపించనుంది. అనుమతి లేకుండా, ప్లాన్‌ను మార్చి.. నిబంధనలు ఉల్లంఘించి కట్టిన భవనాలను సీజ్ చేయాలని కమిషనర్ కర్ణన్ ఆదేశించారు. హైకోర్టు ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీ చట్టం ప్రకారం ఈ చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే ఇలాంటి భవనాల్లో నివాసం ఉన్నవారికి మూడు రోజుల గడువు ఇచ్చి, ఆ తర్వాత సీజ్ చేస్తామని అధికారులు తెలిపారు. తప్పుడు సమాచారం ఇచ్చినా, ప్లాన్ ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Read Entire Article