అక్షరం మార్పు కోసం అక్షరాల 1000 కోట్ల ఖర్చా?.. తెలంగాణ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్

1 year ago 38
నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుగా అక్షరం మార్పు కోసం రూ.1000 కోట్ల ఖర్చా? చేస్తారా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఆరు గ్యారెంటీల అమలుకు దిక్కులేదు..కానీ..ఆగమేఘాల మీద అనవసరమైన వాటి కోసం వేల కోట్ల ఖర్చు చేస్తున్నారని ఫైరయ్యారు. రవాణా శాఖలో టీఎస్ బదులు టీజీ మార్పు అంశంపై చేసిన ఖర్చును కేటీఆర్ తప్పుబట్టారు.
Read Entire Article