Aghathiyaa Review in Telugu : ‘యాత్ర’ ఫేమ్, కోలీవుడ్ హీరో జీవా నటించిన లేటెస్ట్ హారర్ కామెడీ ‘అగత్యా’. ఈ సినిమా తాజాగా తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్ర పోషించగా, రాశీ ఖన్నా కథానాయికగా నటించింది. అనీష్ అర్జున్ దేవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరీ ఈ సినిమా ఎలా ఉందో మన రివ్యూలో చూద్దాం..