అజారుద్దీన్‌కు షాక్.. మంత్రి పదవి కేటాయింపుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

10 months ago 23
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ, మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్‌కు మంత్రి పదవి కేటాయించడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఈ నిర్ణయం తీసుకోవడంపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈక్రమంలో బీజేపీ ఈ అంశంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఇది ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నమని బీజేపీ ఆరోపిస్తోంది. మరి దీనిపై ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. పూర్తి వివరాలు..
Read Entire Article