అతడికి 19 ఏళ్లు, ఆమెకు 38 ఏళ్లు.. ఇంజినీరింగ్ కాలేజీలో వింత లవ్ స్టోరీ.. ఇంతలో ఊహించని ట్విస్ట్

7 months ago 7
Chittoor 19 Years Student Loves 38 Years Lady: చిత్తూరులో ఓ వింత ప్రేమకథ వెలుగులోకి వచ్చింది. 19 ఏళ్ల కుర్రాడు, 38 ఏళ్ల మహిళ ఇంజినీరింగ్ కాలేజీలో ప్రేమలో పడ్డారు. పెద్దలు ఒప్పుకోరని బెంగళూరు పారిపోయారు. తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారిని పట్టుకొచ్చారు. కౌన్సిలింగ్ తర్వాత యువకుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. మరోవైపు, బైక్ కొనివ్వలేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రెండు ఘటనలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.
Read Entire Article