అది మెడిసిన్ అనుకుంటే పొరపాటే.. వినూత్నంగా రూపొందించిన వెడ్డింగ్ కార్డ్.. భలే ఉందిగా..

1 month ago 7
పెళ్లి అంటే ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు.. అది జీవితాంతం గుర్తుండిపోయే ఒక అపురూపమైన ఎమోషన్. ప్రతి ఒక్కరూ తమ వివాహ వేడుకను మధుర జ్ఞాపకంగా మార్చుకోవాలని ఆరాటపడతారు. ఈ క్రమంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఒక జంట తమ వృత్తిపై ఉన్న మక్కువతో వినూత్నంగా ఆలోచించింది. మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్న వరుడు, ఫార్మసిస్ట్ అయిన వధువు కలిసి తమ వెడ్డింగ్ కార్డును అచ్చం టాబ్లెట్ స్ట్రిప్ నమూనాలో ముద్రించారు. ఈ వెరైటీ ఆహ్వాన పత్రికను చూసిన వారంతా ‘పెళ్లి పత్రికలు ఇలా కూడా చేస్తారా’ అని అవాక్కవుతున్నారు.
Read Entire Article