అనంతపురం కుర్రాడు అదరగొట్టాడు.. రూ.51 లక్షల వార్షిక వేతనంతో ఐటీ జాబ్

5 months ago 10
Gooty Dada Khalandar Job With Rs 51 Lakhs: అనంతపురం జిల్లాకు చెందిన దాదాఖలందర్, చదువు పూర్తికాకముందే నెలకు లక్షల్లో జీతంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సాధించి అదరగొట్టాడు. రూ.51 లక్షల వార్షిక వేతనంతో AMD కంపెనీలో ఉద్యోగం సంపాదించిన అతనికి ప్రత్యేక శిక్షణ అవసరం లేకపోయింది. మరోవైపు అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన భానురేఖ వ్యవసాయ శాస్త్రవేత్త కావాలనే కలను నెరవేర్చుకుంటూ, జపాన్‌లోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో ఉచిత సీటు సంపాదించింది.
Read Entire Article