అనంతపురం: వద్దు నాన్నా.. వదిలేయ్ అని వేడుకున్నా వదలలేదు.. పాపం పసివాళ్లు..

2 months ago 9
అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్నబిడ్డల పట్ల కసాయిగా ప్రవర్తించాడో తండ్రి. బొమ్మనహాళ్ మండలం నేమకల్లులో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే.. వారిని నిర్దాక్షిణ్యంగా కాలువలోకి తోసేశాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. గాలింపు చర్యలు చేపట్టారు. ఓ బాలిక మృతదేహాన్ని గుర్తించారు. మరో బాలిక ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.
Read Entire Article