అనుమానంతో భార్యను చంపిన భర్త.. హత్య తర్వాత వదినకు ఫోన్ చేసి..!

2 months ago 13
అనుమానం ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. భార్యపై అనుమానంతో తరచూ గొడవపడుతున్న భర్త.. చివరికి ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత భార్య సోదరికి ఫోన్ చేసి విషయం చెప్పడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇటీవలి కాలంలో భార్యాభర్తల మధ్య అనుమానాలు, కుటుంబ కలహాలు హత్యలు, ఆత్మహత్యలకు దారితీస్తున్న ఘటనలు పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
Read Entire Article