అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు పడలేదా.. ఈ నంబర్‌కు కాల్ చేయండి, వివరాలివే

1 year ago 22
Annadata Sukhibhava Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు రూ.7 వేలు జమ చేసింది. ఇంకా డబ్బులు రాని రైతులు ఈ-కేవైసీ, ఆధార్ అనుసంధానం వంటి సమస్యలను సరిదిద్దుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. రైతులు టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి లేదా రైతు సేవా కేంద్రంలో సంప్రదించి సమస్యలను పరిష్కరించుకోవచ్చు. రైతులు అర్హత తెలుసుకోవడానికి మన మిత్ర వాట్సాప్‌ ద్వారా ఆధార్ నంబర్‌ను పంపవచ్చు.
Read Entire Article