తిరుమల దర్శనానికి క్యూలైన్‌లోకి వెళితే ఇలా జరిగిందేంటి.. పాపం 300మంది భక్తులు, చిన్న తప్పుతో!

1 hour ago 2
Tirumala 300 Devotees Srivani Darshan Tickets Error: తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఊహించని పరిణామం ఎదురైంది. దర్శనం కోసం క్యూలైన్‌లోకి వెళితే టికెట్‌పై ఉన్న టైం చూసి అవాక్కయ్యారు. సాయంత్రం 4 గంటలకు బదులుగా వేకువజామున 4 గంటలని ఉంది. ఈ తప్పును గమనించిన టీటీడీ అధికారులు వెంటనే వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి దర్శనానికి పంపారు. చిన్న తప్పుతో 300 మంది భక్తులు ఇబ్బందిపడ్డారు.
Read Entire Article