వంగవీటి రాధాకు ఫోన్ చేసి సలహా ఇచ్చాను.. ఆ తర్వాత ఆయన పార్టీ మారారు: ఏబీ వెంకటేశ్వరరావు

1 hour ago 1
Ab Venkateswara Rao On Vangaveeti Radha Krishna Quits Ysrcp: విజయవాడ మేయర్ అభ్యర్థులుగా పోటీలో ఉన్న వంగవీటి రాధా, ఏబీ వెంకటేశ్వరరావులు ప్రచారంలో స్నేహపూర్వకంగా కలిశారు. అయితే 2019 ఎన్నికలకు ముందు వంగవీటి రాధా టీడీపీలో చేరడం వెనుక ఏబీ పాత్ర ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై ఏబీ వెంకటేశ్వరరావు స్పందించారు.. వంగవీటి రాధా వైసీపీని వీడి టీడీపీలో చేరడానికి దారి తీస్తున్న పరిస్థితులపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Read Entire Article