అన్నమయ్య జిల్లాలో కాల్పుల కలకలం.. ఇద్దరు వ్యాపారులపై దుండగుల గన్ ఫైరింగ్

1 month ago 3
Rayachoti Gun Firing: అన్నమయ్య జిల్లా రాయచోటి సమీపంలో కాల్పులు కలకలం సృష్టించాయి. మాధవరంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇద్దరిపై కాల్పులు జరపగా.. ఈ ఘటనలో హనుమంతు, రమణలు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిచంగా.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాల్పుల్లో గాయపడిన ఇద్దరు పాత సామానుల వ్యాపారం చేస్తున్నారని గుర్తించారు. ఈ కాల్పులకు ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Entire Article