అన్నమయ్య జిల్లాలో విషాదం.. ఐదుగురు భక్తుల్ని తొక్కి చంపిన ఏనుగులు, ఆలయానికి వెళుతుండగా!

1 month ago 5
Annamayya District Elephants Attack Four Killed: అన్నమయ్య జిల్లాలో ఏనుగులు బీభత్సం రెచ్చిపోయాయి. ఓబులవారి పల్లె మండలం గుండాలకోన దగ్గర భక్తులపై దాడి చేశాయి.. ఈ ఘటనలో ఐదుగురు భక్తులు చనిపోయారు. అలాగే మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. శివరాత్రి సందర్భంగా వై.కోట సమీపంలోని గుండాల కోనకు దర్శనానికి భక్తులు వెళుతుననారు.. ఈ క్రమంలో మార్గ మధ్యలో ఏనుగులు దాడి చేసి తొక్కి చంపాయి. మృతులు ఉర్లగడ్డ పోడు గ్రామానికి చెందిన వ్యక్తులుగా సమాచారం.
Read Entire Article