అన్నవరం వెళ్లే భక్తులకు తీపికబురు.. పెద్ద సమస్యకు చెక్, ఇకపై చాలా ఈజీగా

3 weeks ago 4
Annavaram Digital Payments: అన్నవరం ఆలయానికి వెళ్లే భక్తుల కోసం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కొండపై నగదు రహిత లావాదేవీలను అందుబాటులోకి తీసుకొచ్చారు. అన్నవరంలో రెండు చోట్ల కౌంటర్‌లలో ఈ సేవలు తీసుకొచ్చారు. రిసెప్షన్‌ కార్యాలయం, పశ్చిమరాజగోపురం దగ్గర కౌంటర్లు. దర్శనం, వ్రతం, వసతి గదులు, విరాళాలను డిజిల్ చెల్లింపు ద్వారా అందజేయొచ్చు. అలాగే అన్నవరం సత్యదేవుడి అన్న ప్రసాద పథకానికి ఇద్దరు భక్తులు భారీ విరాళాలను అందజేశారు.
Read Entire Article