అప్పన్న స్వామి అన్నప్రసాదానికి 37 ఏళ్లు.. సింహగిరి అన్నగిరిగా మారిన వేళ!

3 weeks ago 12
సింహాచలంలో అన్నదానం ప్రారంభమై ఆగస్టు 14వ తేదీకి 37 ఏళ్లు పూర్తవుతుంది. 38వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సింహగిరిపై అన్నదానం ప్రారంభమైన క్షణాలను ఓసారి గుర్తు చేసుకుందాం. 1989 ఆగస్టు 14న సింహాచలం దేవస్థానం అప్పట్లో రూ. 50 వేల విరాళాలు సేకరించి ఆ సొమ్ముతో అన్నవితరణ కేంద్రాన్ని ప్రారంభించింది. కొండపై వచ్చిన వారికి లేదనకుండా అన్నం పెట్టేది. ప్రస్తుతం సాధారణ రోజుల్లో మూడు వేల మంది, శనివారం 5500 మంది, ఆదివారం 4500 మందికి అన్నప్రసాదం అందిస్తున్నారు.
Read Entire Article