‘అప్పు చేసి కడుతున్న బ్రో’.. బ్రహ్మానందం మీమ్‌తో కొత్త ఇల్లు నిర్మిస్తున్న యజమాని వైరల్

4 hours ago 1
కొత్త ఇల్లు నిర్మిస్తున్న ఓ వ్యక్తి.. తన ఇంటి ముందు పెట్టిన ఓ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అప్పు చేసి కడుతున్న బ్రో అంటూ బ్రహ్మానందం మీమ్‌తో ఉన్న ఆ పోస్టర్‌ను ఇంటికి ముందు ఉంచడంతో.. ఇప్పుడు అంతా దాని గురించే చర్చ జరుగుతోంది. తాను ఇల్లు కడుతున్నానని.. భారీగా డబ్బు ఉందని అనుకోవద్దని.. అప్పులు చేసి ఇల్లు కట్టుకుంటున్నానని సింబాలిక్‌గా చెప్పడం కోసం ఆ వ్యక్తి ఇలా చేసినట్లు తెలుస్తోంది. దీనిపై నెట్టింట కామెంట్ల వర్షం కురుస్తోంది.
Read Entire Article